టొయాటా నుంచి ఇన్నోవా హైక్రాస్‌ జిఎక్స్‌(ఒ)

బెంగళూరు : టొయాటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టికెఎం) ఎట్టకేలకు పెట్రోల్‌ వర్షన్‌లో తన టొయాటా ఇన్నోవా హైక్రాస్‌ జిఎక్స్‌(ఒ)ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ.20.99 లక్షలుగా నిర్ణయించింది. దీన్ని 7, 8 సీటర్లలో అందిస్తుంది. 2.0 లీటర్‌, 4 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ మోడల్‌కు అనేక కొత్త ఫీచర్లను జోడించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

➡️