IPL 2024: నేడు ఐపీఎల్‌లో డబుల్ హెడర్

Mar 23,2024 11:44 #2024 ipl, #Cricket, #Sports

ఐపీఎల్ మెగా టోర్నీ 2024 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఇవాళ మొదట 4 గంటలకు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ జరగనుంది. ఇక హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కలకత్తాలో జరగనుంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దాదాపు సంవత్సరం తరువాత బ్యాట్ పట్టడంతో ఢిల్లీ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

➡️