కానిస్టేబుల్‌ మృతి

Feb 25,2024 11:51 #Constable, #died

వెదురుకుప్పం (చిత్తూరు) : గతంలో వెదురుకుప్పం పోలీసు స్టేషన్‌ లో కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహించిన జగదీశ్‌ మృతి చెందారు. ఆదివారం ఉదయం 10 గంటలకు రామచంద్రాపురం మండలం నత్తకుప్పంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.

➡️