వెయిట్‌ లిఫ్టింగ్‌లో చందనకు కాంస్య పతకం

Feb 17,2024 08:58 #Sports, #Weightlifting
Bronze medal for Chandana in weightlifting

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి జిల్లా) : బీహార్‌ రాష్ట్రం పాట్నాలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జరిగిన అండర్‌-17 జాతీయ స్కూల్‌ గేమ్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో చింతూరు కెజివిబి కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న గుత్తుల మధు చందన ప్రతిభ కనబర్చింది. 81 కేటగిరిలో కాంస్య పతకం సాధించింది.

➡️