చీరాలలో బార్‌ అసోసియేషన్‌ సభ్యుల నిరసన

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : ప్రజా వ్యతిరేక భూ యాజమాన్య హక్కు చట్టంను వెంటనే రద్దు చేయాలని కోరుతూ … చీరాల బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ప్రాంగణంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు సోమవారం నిరసన చేపట్టారు.

➡️