తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు..

Dec 7,2023 16:19 #ministers, #Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మంత్రులుగా ప్రమాణం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాఖలు కేటాయించారు.

హోమ్ మంత్రి- ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

మున్సిపల్‌ శాఖ మంత్రి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఆర్థికశాఖ మంత్రి – డి.శ్రీధర్‌బాబు

నీటి పారుదలశాఖ మంత్రి – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మహిళా సంక్షేమశాఖ మంత్రి – కొండా సురేఖ

డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి – భట్టి విక్రమార్క

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి – దామోదర రాజనర్సింహ

పౌరసరఫరాలశాఖ మంత్రి – జూపల్లి కృష్ణారావు

బీసీ సంక్షేమశాఖ మంత్రి – పొన్నం ప్రభాకర్‌

గిరిజన సంక్షేమశాఖ మంత్రి – సీతక్క

రోడ్లు, భవనాల శాఖ మంత్రి – తుమ్మల నాగేశ్వరరావు

➡️