అంగీకారపు హత్య !

Dec 11,2023 08:49 #sahityam

ఒక సామూహిక హత్య

కుటుంబ అనుమతితో

ఎంతో ఎదిగిన నాగరికత

ఆడనలుసే అలుసై …

 

చెత్తకుప్పల్లో శ్మశానాల్లో

శవాహారమై

ఇంకెన్నాళ్ళు ఈ అవస్థ ?

చరమగీతం పాడే రోజుత్వరలో రావాలి !

– పుష్యమీ సాగర్‌ 79970 72896

➡️