60 కేసులు మద్యం పట్టివేత

Mar 25,2024 14:40 #Tirupati district

ప్రజాశక్తి-నాగలాపురం : నాగలాపురం మండలం ఎక్సైజ్ అధికారులు & స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన అక్రమాలకు పాల్పడే వారి పైన చర్యలు తీసుకొనుటకు నిఘా ఉంచి నిన్నటి దినం 24/03/2024 రాత్రి 8 గంటల ప్రాంతాల్లో ఎర్టిగా కారు, TN 20CH5492 మరియు 60 కేసుల మద్యం సుమారు 3000వేల మద్యం సీసాలు లెక్క తెలియని నగదు, నాగలాపురం మండలం గోపాలపురం ప్రాంతంలో పట్టిన అధికారులు, కొందరు పరారు కొందరు నీ ఎంక్వయిరీ చేస్తున్న అధికారులు. వైఎస్ఆర్సిపి నాయకులు రాజకీయ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం పోలీస్ అధికారులు ఈ సమస్యపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే?

➡️