విజయసాయికి షరతుల బెయిల్‌

జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడు. విజయసాయి రెడ్డికి బెయిల్‌ షరతులను సడలిస్తూ నాంపల్లిలోని సిబిఐ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి దుర్గా ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విజయసాయిరెడ్డినగరాన్ని విడిచి వెళ్లరాదని పేర్కొంటూ షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. తమిళనాడు, కర్ణా టకలోని ప్రార్థనా మందిరాలను సందర్శించుకోవటానికి ఈనెల 8వ తేదీ నుంచి 15 వరకు అనుమతించింది. ఈ సమయంలో నిందితుడు తాను వాడుతున్న మొబైల్‌ నెంబర్‌ను సిబిఐ పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుందని జడ్జి ఉత్తర్వులో పేర్కొన్నారు.

Sorry

java.lang.NullPointerException