ఆగస్టులో సహకార ఎన్నికలు : మంత్రి కాసు

ఆగస్టులో సహకార సంఘాల ఎన్నికలు జరగవచ్చని సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉప ఎన్నికల్లో పత్తిపాడు, మాచెర్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీ ఇస్తుందన్నారు.

Sorry

java.lang.NullPointerException