బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం తీర్పుతో రాష్ట్రానికి నష్టమని వివిధ రాజకీయ పార్టీలు, నిపుణులు చెబుతున్నారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం దాని వల్ల నష్టమేమీ ఉండదంటున్నారు. రివ్యూ పిటిషన్ వేయడానికి సుముఖత చూపడం లేదు. ఈ తీరుపై మీరేమనుకుంటున్నారు. మీ అభిóప్రాయాన్ని సూటిగా, క్లుప్తంగా, సహేతు కంగా ఉండేలా ఒక పోస్టుకార్డుపై రాసి మాకు వచ్చే శుక్రవారం లోపు అందేలా పంపండి. ఆదివారం వేదికలో చూడండి. ఫ్యాక్స్, ఇ-మెయిల్ కూడా పంపవచ్చు. ఇ-మెయిల్ అడ్రస్ : editpageps@gmail.com
చిరునామా: వేదిక, ప్లాట్ నెం. 21/1,ఆజమాబాద్ ఇండిస్టియల్ ఏరియా హైదరాబాద్ -20 ఫ్యాక్స్ నెం: (040) 27639921