ప్రభుత్వ భద్రతా వైఫల్యంపై మీమాట?

రాజధానిలో మరోమారు బాంబు దాడులు జరిగాయి. రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ళలో అనేక మంది మరణించడం, గాయపడటం జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ప్రజల భద్రత పట్ల ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని మీరు భావిస్తున్నారా? మీ అభిóప్రాయాన్ని సూటిగా, క్లుప్తంగా, సహేతు కంగా ఉండేలా ఒక పోస్టుకార్డుపై రాసి మాకు వచ్చే శుక్రవారం లోపు అందేలా పంపండి. ఆదివారం వేదికలో చూడండి. ఫ్యాక్స్‌, ఇ-మెయిల్‌ కూడా పంపవచ్చు. ఇ-మెయిల్‌ అడ్రస్‌ : editpageps@gmail.com

చిరునామా: వేదిక, ప్లాట్‌ నెం. 21/1,ఆజమాబాద్‌ ఇండిస్టియల్‌ ఏరియా హైదరాబాద్‌ -20 ఫ్యాక్స్‌ నెం: (040) 27639921