Prajasakti - Telugu Daily News Paper Latest News,Entertainment,Politics,Sports,Etc ..

ఆంధ్రప్రదేశ్

హోంగార్డుల జీతాల పెంపుపై సర్కారు తాత్సార ధోరణి

పోలీసులకు దీటుగా పని చేస్తారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తూ అధికారులకు సలాం కొడతారు. ఆర్డర్లీకి కూడా వెనకాడరు. అయినా హోంగార్డులకు రోజు గడవడమే కష్టంగా మారింది. ముఖ్యమంత్రి నుంచి స్థానిక ఎమ్మెల్యే .... Read more

అంతర్జాతీయం

పెరుగుతున్న 'అదృశ్య' కేసులు

పెరుగుతున్న 'అదృశ్య' కేసులు

ఐక్యరాజ్య సమితి : ప్రపంచవ్యాప్తంగా 'అదృశ్యమవుతున్న' కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో కూడా మెజారిటీ కేసులు పరిష్కారం కాకుం డానే...Read more

మూవీ

'ఆ' నిర్మాతల మధ్య ఒప్పందం

'ఆ' నిర్మాతల మధ్య ఒప్పందం

ఏప్రిల్‌ 26నే 'భరత్‌ అనే నేను', 'నా పేరు సూర్య' విడుదలవుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులు దిల్‌ రాజు, కె.ఎల్‌.నారాయణ, నాగబాబు సమక్షంలో ఈ రెండు... Read more

క్రీడలు

టార్గెట్‌... ఒక్కరే!

టార్గెట్‌... ఒక్కరే!

ఒక్క స్పిన్నర్‌ చాలు మ్యాచ్‌ గెలవడానికైనా... ఓడిపోవడానికైనా... ఇది యజ్ఞేంద్ర చాహల్‌ విషయంలో నిజమైంది. ఆరు వన్డేల సిరీస్‌లో 16 వికెట్లు సాధించి భారతజట్టు విజయంలో కీలకపాత్ర పోషిం చాడు. ... Read more

బిజినెస్

తగ్గిన భారత వృద్ధి

వాషింగ్టన్‌ : భారత వృద్ధి రేటు తగ్గిందని అమెరికా అడ్మినిస్ట్రేషన్‌ ఒక రిపోర్టులో పేర్కొంది. దేశంలో చేపట్టిన సంస్థాగత సంస్కరణల వల్లే ఈ పరిస్థితి చోటు చేసుకుందని తెలిపింది. భారత్‌తో పాటు మరో మూడు ప్రధాన దేశాల వృద్ధి రేటు కూడా ..... Read more

సంపాదకీయం

ఆశ్రిత కుంభకోణాలు

ఆశ్రిత కుంభకోణాలు

నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. అందుకు బ్యాంకుల్లో వరుసగా వెలుగు చూస్తున్... Read more

విద్యుత్‌ కార్మికుల సమ్మె

విద్యుత్‌ కార్మికుల సమ్మె

విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గం. కీలకమైన విద్యుత్‌ రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ... Read more

భారత్‌-ఇరాన్‌ బంధం

భారత్‌-ఇరాన్‌ బంధం

ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రోహాని భారత్‌లో జరిపిన మూడు రోజుల పర్యటన చిరకాల మిత్రులైన ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక, వాణిజ్య సహకార సంబంధాల పటిష్టతకు... Read more

Copyright @ 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved. Designed By PRAJASAKTI TEAM