పొడవు మహిళల్లో అండాశయ క్యాన్సర్‌

పొడవు ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం అధికమని యూనివర్శిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన క్లినికల్‌ అధ్యయనాలన్నింటినీ విశ్లేషించి వీరు ఈ విషయాన్ని కనుగొన్నారు. శరీర పరిమాణం ఎక్కువ ఉండటం వల్ల గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదం అధికమని వీరి విశ్లేషణలో తేలింది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్