గ్రామ సంఘాలు తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించి సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని ఎపిఎం పద్మ అన్నారు. మండలంలోని బిక్కనూర్ గ్రామంలో బుధవారం గ్రామసంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఎం మాట్లాడుతూ అర్హత పొందిన సంఘాలకు రుణాలు అందజేస్తామన్నారు. రుణాలు చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ఉన్న నిరుద్యోగులను గుర్తించాలని ఆమె పేర్కొన్నారు. సంఘాలలో లేని వారిని కొత్త సంఘాల్లో చేర్చుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచి సాయాగౌడ్, ఐకెపిసిబ్బంది రవి, గ్రామసంఘం మహిళా అధ్యక్షురాలు వినోద, మహిళలు పాల్గొన్నారు.
లబ్డబ్...!
లెక్కింపుకు పకడ్బంధీ ఏర్పాట్లు : కలెక్టర్ వరప్రసాద్
లెక్కింపుకు పకడ్బంధీ ఏర్పాట్లు : కలెక్టర్ వరప్రసాద్
టెన్షన్..టెన్షన్..
తాగునీరు, అపరిశుభ్రతపై కౌన్సిలర్ల ఆగ్రహం
రూ.20 వేలకు గ్రామ కోఆర్డినేటర్ పోస్టు
మరోమారు ప్రేమోన్మాది ఘాతుకం
ఆలిండియా తరగతులకు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ నాయకులు
మున్సిపల్ ఎదుట అఖిలపక్షం ధర్నా