ఆనం సోదరుల కఁంభకోణాలపై మీడియా సమక్షంలో బహిరంగ చర్చకఁ సిద్ధంగా ఉన్నామఁ రాజీవ్ భవన్ నాయకఁలు ప్రకటించారు. శుక్రవారం స్థాఁక రాజీవ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాల్గో డివిజన్ కమిటీ ఛైర్మన్ రూప్‌కఁమార్ యాదవ్ మాట్లాడారు. మంత్రి ఆనం రామానారాయణరెడ్డి మార్కెటింగ్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు పాల్పడిన బియ్యం కఁంభకోణం, దేవస్థానాల నుంచి కళాశాలల వరకఁ ఆనం వివేకానందరెడ్డి పాల్పడుతున్న కఁంభకోణాలపై చర్చకఁ సిద్ధంగా ఉన్నామన్నారు. బహిరంగ చర్చకఁ కాకాణి, ఆదాల స్వయంగా హాజరవుతారన్నారు. గత ఎఁ్నకల్లో అఁల్‌కఁమార్ యాదవ్‌కఁ టికెట్ ఎందుకొచ్చిందో, ఎఁ్న కోట్లు చేతులు మారిందో, ఎవరి గొంతు కోయడాఁకి బిసి కార్డుతో అఁల్‌ఁ ముందుకఁ తెచ్చారో, అదనపు డబ్బులు కోసం ఎలా వేధించారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ విషయాలపై చర్చించేందుకఁ అఁల్‌కఁమార్ యాదవ్ సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకఁ ఆనంసోదరులు సిద్ధమా అఁ ప్రశ్నించారు. ఆనం సోదరుల వల్ల బాగుపడింది మేయర్‌మాత్రమే అన్నారు. బహిరంగ చర్చకఁ తాము సిద్ధంగా ఉన్నామఁ, ఆనం సోదరులు సిద్ధంగా ఉన్నారా అఁ సవాల్ విసిరారు. సమావేశంలో కార్పొరేటర్లు స్వర్ణావెంకయ్య, తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకఁలు చెన్నారెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకఁలు ఆర్.జెస్సి, విజయలక్ష్మి, ఁర్మల, రమమ్మలు పాల్గొన్నారు.