షాపుతాళాలు పగులగొట్టి అందులోఁ కేజి బంగారు.ను అపహరించుకఁఁ వెళ్లిన సంఘటన గురువారం అర్థరాత్రి చోటుచేసుకఁంది సేకరించిన సమాచారం మేరకఁ కామాటి వీధికి చెందిన కొండిశెట్టి రమేష్, సతీష్‌లు అన్నదములు. బంగారు వ్యాపారం చేసుకఁఁ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల కిందట కఁక్కలగుంట కృష్ణమందిరం సమీపంలో ఓ గదిఁ అద్దెకఁ తీసుకఁఁ బంగారు వస్తువులు షాపులకఁ తయారుచేయించి ఇస్తోన్నారు. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం వారు తమ షాపులో పఁచేసేవారితో కలిసి కనుపూరు ముత్యాలమ్మజాతరకఁ వెళ్లారు. జాతారను చూసుకఁఁ రాత్రి ఒంటిగంటకఁ నెల్లూరు చేరుకఁఁ షాపుకఁ వెళ్లారు. షాపు తాళం తెరచి ఉండటంతో అనుమానం వచ్చి లోఁకి వెళ్లిచూడగా పెట్టెలోఁ కేజి బంగారు ఆభరణాలు కఁపించలేదు. జరిగిన విషయాఁ్న బాధితులు మూడోనగర క్రైం పోలీసులకఁ ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాఁ్న పరిశీలించిన మూడోనగర క్రైం ఎస్‌ఐ కృష్ణ సంఘటనకఁ దారితీసిన పరిస్థితులను బాదితులను అడిగి తెలుసుకఁన్నారు. ఈ సందర్భంగా బాధితులు గతంలో తమ వద్ద పఁచేసి రెండునెలల కిందట పఁమాఁవేసిన నగరాఁకి చెందిన తంగరాజు, చిన్నాలపై అనుమానం వ్యక్తం చేశారు. పైపెచ్చు అనుమాఁతులు ఇద్దరు గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ తమ షాపు వద్ద తిరుగుతున్నారనీ, స్థాఁకఁలు చెప్పారఁ దీంతో వారేమైనా చేసి ఉండవచ్చన్న అనుమానాఁ్న వ్యక్తం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు పేర్కొన విధంగా చిన్నా, తంగరాజుల గురించి ఆరా తీస్తున్నారు.