అక్రమ ఆస్తులన్నీ భానుశ్రీవే...భర్తవి కావు

  • ఎసిబి దాడుల్లో వెలుగుచూసిన అక్రమ ఆస్తులన్నీ మేయర్‌ భానుశ్రీవేనఁ, ఆమె భర్త సుబ్బరాజువి కావఁ టిడిపి నగర అధ్యక్షఁలు కిలారి వెంకటస్వామినాయుడు పేర్కొన్నారు.

ఎసిబి దాడుల్లో వెలుగుచూసిన అక్రమ ఆస్తులన్నీ మేయర్‌ భానుశ్రీవేనఁ, ఆమె భర్త సుబ్బరాజువి కావఁ టిడిపి నగర అధ్యక్షఁలు కిలారి వెంకటస్వామినాయుడు పేర్కొన్నారు. మంగళవారం స్థాఁక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్లసమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళాదినోత్సవం రోజు వందేళ్ల చరిత్ర గల కార్పొరేషన్‌లో మేయర్‌ భానుశ్రీ చేసిన అవినీతికి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెల్లూరు మేయర్‌ భానుశ్రీఁ చూసి మహిళా లోకం సిగ్గుపడుతోందన్నారు. మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తనసొంత జిల్లాలో ఇంత అవినీతికి మేయర్‌ పాల్పడుతుంటే పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. గత ఆరు నెలలుగా అపార్ట్‌మెంట్లు, 12 వ ఆర్థికసంఘం ఁధులు అఁ్నంట్లోనూ అవినీతి జరిగిందన్నారు. నెల్లూరు నగరాఁ్న ఎంఎల్‌ఎ ఆనం వివేకానందరెడ్డి మేయర్‌ చేతిలోపెట్టి భ్రష్టుపట్టించారన్నారు. ఎంఎల్‌ఎ ఆనంకఁ నెల్లూరు నగరం నాశనమైనా ఫరవాలేదఁ , భానుశ్రీ బాగుంటే చాలన్నారు. ఈ అక్రమ ఆస్తులను సంపాదించింది సుబ్బరాజు కాదఁ, ఇవి మేయరే సంపాదించిందన్నారు. అక్రమాస్తులన్నీ మేయర్‌పైనే ఉన్నట్లు మంగళవారం జరిగిన ఎసిబి దాడుల్లో వెలుగు చూశాయన్నారు. పరారీలో ఉన్న అమానుల్లాఖాన్‌కూడా భానుశ్రీ అనుచరుడే అన్నారు. భానుశ్రీ భర్త సుబ్బరాజు మంచి వ్యక్తి అఁ, అవినీతికి పాల్పడేవారు కాదఁ అన్నారు.ఎసిబి అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు రావడంతో అక్రమాస్తులన్నీ సుబ్బరాజుకఁ చెందినవఁ పక్కదోవపట్టించారన్నారు. ఎసిబి అధికారులు ఒక మేయర్‌ ఇంటిపై దాడులు ఁర్వహించడం ఇది రాష్ట్రంలోనే తొలిసారన్నారు. బుధవారం ఉదయం పది గంటలకఁ స్థాఁక ఎన్‌టిఆర్‌ విగ్రహం నుంచి ర్యాలీ గా బయలుదేరి కార్పొరేషన్‌ ముట్టడిస్తామన్నారు. సమావేశంలో కార్పొరేటర్‌ అంచల వాణి, టిడిపి నాయకఁలు ధర్మవరపు సుబ్బారావు, ఓం ప్రకాష్‌, లలితారాం, వై.వి.సుబ్బారావు,నూర్‌బాష, తదితరులు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్