'మైక్రో' ఆగడాలను ఆరికట్టాలి:ఐద్వా

పెరిగిపోతున్న మైక్రో ఫైనాన్స్‌ ఆగడాలను అరికట్టాలఁ ఐద్వా నాయకఁలు షాహినాబేగం పేర్కొన్నారు. ఈమేరకఁ వారు మంగళవారం ఆదనపు జెసి సీతారామయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుజబుజనెల్లూరులో మైక్రోఫైనాన్స్‌ మహిళలను ఁర్భంధించడాఁ్న ఐద్వా ఖండిస్తోందన్నారు. పేదలు ఁవసిరచే ప్రాంతాల్లో స్పందన, షేర్‌మూలా, స్వయం కృషి, ఉండమ్మ బొట్టుపెడతా వంటిపేర్లతో మైక్రో ఫైనాన్స్‌లు మహిళా గ్రూపులకఁ రుణాలు అందిస్తున్నాయన్నారు. చిన్నమొత్తాల్లో రుణాలు అందించి పెద్ద మొత్తంలో వడ్డీలు గుంజుతున్నాయన్నారు. గ్రూపులో ఒక సభ్యురాలు కట్టకపోయినా మిగిలిన వారిపై భారాలు వేస్తున్నారఁ విమర్శించారు.రుణాలు తీర్చేందుకఁ కొందరు ఇంట్లోఁ సామానులు అమ్ముకఁంటున్నారఁ, మరికొందరు ఆత్మహత్యలకఁ పాల్పడుతున్నారఁ విమర్శించారు. పొదుపు ద్వారా మహిళలకఁ రుణాలు అందించి వారిఁ అప్పుల ఊబి నుంచి కాపాడాలఁ కోరారు. అదనపు జెసిఁ కలిసిన వారిలో ఐద్వా నగర కార్యదర్శి పి.విజయమ్మ, అధ్యక్షఁరాలు ఎస్‌కె.మస్తాన్‌బీ, పొదుపు కన్వీనర్‌ షేక్‌ షాహినాబేగం, కార్యకర్తలు ఎన్‌.వసంతమ్మ, వాణి, చెంగమ్మ ఉన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్