నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు


  • కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 58,726మంది విద్యార్థులు 85 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. నగరంలో 31 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం సంబంధించి 27, 489 మంది, ద్వితీయ సంవత్సరంలో 25,175, ప్రయివేటు, ఓకేషనల్‌ 6,062 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల ఁర్వహణకఁ గాను సుమారు 1400 మంది ఇఁ్వజిలేటర్లు, 12 మంది ఫ్లైయింగ్‌స్క్వాడ్‌, 10 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఁయమించారు. పరీక్షలు ఉదయం ఎఁమిది గంటల నుంచి 11గంటలకఁ వరకఁ జరగనున్నాయి. పరీక్షలు బుధవారం నుంచి ఈనెల 30వ తేది వరకూ జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల్లో అన్నీ ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించినట్లు ఎస్‌పి దామోదర్‌ తెలిపారు. విద్యార్థులకఁ ఎలాంటి ఇబ్బందులు కలగకఁండా చూడాలన్నారు. పరీక్షాకేంద్రాల వద్ద ట్రాఫిక్‌కఁ అంతరాయం కల్గకఁండా చూడాలన్నారు. అదేక్రమంలో కొఁ్నప్రయివేట్‌ కళాశాలలకఁ చెందిన వాహనాలు పరీక్షాకేంద్రం వద్దనే ఁలుపుతూ ట్రాఫిక్‌కఁ అంతరాయం కల్గిస్తోన్నారనీ, విద్యార్థులు సైతం తమ వెంట తెచ్చుకఁన్న కాగితాలను పరీక్షా అనంతరం వాటిఁ చించి రోడ్లపై వేస్తున్నారన్నారు. అలా జరగకఁండా చూడాలన్నారు. ట్రాఫిక్‌కఁ అంతరాయం కల్గించిన వాహనాలను సీజ్‌ చేయాలఁ ఆయన డిఎస్‌పిలను ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 5.45గంటలకఁ జిల్లా పోలీసు కేంద్రం నుంచి ఈరోజు ఏసెట్‌ ప్రశ్నాపత్రం వాడాలన్న విషయం వైర్‌లెస్‌సెట్‌లో సంబంధిత పోలీసు స్టేషన్‌కఁ తెలియజేస్తామన్నారు. వైర్‌లెస్‌ సెట్‌ ద్వారా వచ్చిన మెసేజ్‌ను సిబ్బంది జాగ్రత్తగా రాసుకొఁ ఆసెట్‌నే అధికారులకఁ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యుఁకేషన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. శివప్రసాద్‌, డిపిఓ సిబ్బంది కత్రినాబేగంలు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్