అవకతవకలు అరికట్టాలని ఉపాధ్యాయ సంఘాల ధర్నా

మండలంలో నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షల బార్‌కోడింగ్‌ ఆఫీసర్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల నియామకాల్లో విద్యా శాఖాధికారుల అవక తవకలకు నిరసనగా యుటిఎఫ్‌, డిటిఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అవకతవకలను వెంటనే అరికట్టాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గోపి, రమేష్‌, భిక్షపతి, రామనాధం, పురుషోత్తం, అనిల్‌కుమార్‌, శ్రీనివాస్‌, ఉపేందర్‌, సైదులునాయక్‌ పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్