హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో రవితేజ

రవితేజ హీరోగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో ఎల్లోఫ్లవర్స్‌ పతాకంపై రమేష్‌ పుప్పాల నిర్మిస్తున్న భారీ చిత్రం ఈనెల 25న ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత రమేష్‌ మాట్లాడుతూ ...'రవితేజ హీరోగా నిర్మించే ఈ చిత్రం కోసం హరీష్‌శంకర్‌ అద్భుత మైన కథను సిద్ధం చేశారు. భారీ ఎత్తున హై టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. తొలిసినిమాగా మా బ్యానర్‌కుమంచి పేరు తెస్తుందనే నమ్మకముంది' అని తెలిపారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్