రామ్‌చరణ్, తమన్నా నటించిన 'రచ్చ' చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి పీపుల్స్ పాజాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఫ్యాన్స్ వస్తారోరారో నని చాలా మంది అనుకున్నారని, వచ్చి రామ్‌చరణ్ సత్తా చూపారని యాంకర్ సుమ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి ప్రోమోస్‌వేస్తూ..ఆ కోవలో రామ్‌చరణ్ వస్తాడని చూపించడం విశేషం.