ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కోరుతూ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలను పోలీసులు బుధవారం భగం చేశారు. పట్టణానికి జిల్లా అభివృద్ధికై సమీక్షనిర్వహించడానికి మంత్రులు వస్తుండడంతో వారిని అడ్డుకుంటారని అనుమానంతో పోలిసులు ముందుగానే దీక్షల్లో కూర్చున్ననాయకులను అరెస్టు చేసి ఓడిఎప్ పోలిస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో బిజెపి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, దళితమోర్చరాష్ట్ర నాయకులు జగన్ ఉన్నారు.