మార్క్సిస్ట్

ఈ సంచికలో...

మార్క్సిస్టు   Sat, 6 Mar 2010, IST

1. మార్క్సిస్టు రుషి కామ్రేడ్‌ ఇఎంఎస్‌ - యు. రామకృష్ణ 2 ..ఇంకా

బడ్జెట్‌ 2010`II

మార్క్సిస్టు   Sat, 6 Mar 2010, IST

కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టడం అంటే ఏమిటో పార్లమెంటులో ప్రణబ్‌ ముఖర్జీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే అర్ధమవుతుంది. కార్పొరేట్‌ రంగానికీ, ధనిక వర్గాలకూ రాయితీలమీద.....ఇంకా

'మార్క్సిస్టు రుషి' కామ్రేడ్‌ ఇఎంఎస్‌

మార్క్సిస్టు   Sun, 7 Mar 2010, IST

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నిరంతర క్రియాశీలి. అవిశ్రాంత కలం యోధుడు. సాహితీ విమర్శకుడు. సాంస్కృతిక సైనికుడు. పాలనా చతురుడు. సిద్ధాంత, ఆచరణల సంగమం...ఇంకా

ఇద్దరు ముఖ్యమంత్రుల కథ

మార్క్సిస్టు   Sat, 6 Mar 2010, IST

చాలా కాలం కిందటిమాట ఇది. నేను అమెరికాలో నా డాక్టరేట్‌ పరిశోధన పూర్తి చేశాక, అక్కడే ఉండిపోయి అధ్యాపక వృత్తిలో స్ధిరపడిపొమ్మని నా మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది...ఇంకా

ముస్లిం రిజర్వేషన్లు: రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ సిఫార్సులు

మార్క్సిస్టు   Sat, 6 Mar 2010, IST

మన రాష్ట్రంలో ముస్లింలకు 2007వ సంవత్సరం నుంచి అమలులో ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధమైనదిగా కొట్టి వేస్తూ హైకోర్టు చెప్పిన తీర్పు రాష్ట్ర వ్యాపితంగా ముస్లిం ప్రజల్లో ఆందోళనకు దారితీసింది...ఇంకా

పోరాటాల్లో పుట్టిన అంతర్జాతీయ మహిళాది నోత్సవం

మార్క్సిస్టు   Sat, 6 Mar 2010, IST

'మహిళా దినోత్సవం' అననీయండి, 'శ్రామిక మహిళా దినోత్సవం' అననీయండి ఈ రోజు (మార్చి 8) అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం. ..ఇంకా

యూరప్‌ను కుదిపేస్తున్న సమ్మె పోరాటాలు

మార్క్సిస్టు   Sat, 6 Mar 2010, IST

గత కొద్ది రోజులుగా యూరప్‌లోని ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చిన కొన్ని శీర్షికలివి. యావత్‌ యూరప్‌ ఖండం నేడు కార్మకవర్గ సమ్మె పోరాటాలతో కుతకుత మంటోంది...ఇంకా

అభిప్రాయాలు

మార్క్సిస్టు   Sat, 6 Mar 2010, IST

ఫిబ్రవరి మార్క్సిస్టు సంచికలో మన పార్టీ నాయకులు కామ్రేడ్‌ తమ్మినేని వీరభద్రం గారు రాసిన వ్యాసం పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచేదిగా ఉంది...ఇంకా

మార్క్సిజం- ప్రాచీన భౌతికవాదానికి వారసురాలు

మార్క్సిస్టు   Sat, 6 Mar 2010, IST

భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఎంతో సుసంపన్నమైన భౌతికవాదం ప్రాచుర్యం లోకి వచ్చిందన్న విషయం స్పష్టం. అరుపులు, కేకలు, వివిధ రకాలుగా ప్రకృతిశక్తులను అనుకరించడం.....ఇంకా

ముస్లిం రిజర్వేషన్లకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ తేవాలి

మార్క్సిస్టు   Sat, 6 Mar 2010, IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మార్క్సిస్టు పార్టీ వైఖరికి, రాష్ట్రం ఐక్యంగా వుండాలనే వైఖ రికి పోలికతెచ్చారు. రెండు సమస్యలూ విభిన్న మైన సమస్యలు. ..ఇంకా

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్