సౌకర్యాల లేమి...అధికారుల ఁర్లక్ష్యం గాల్లో కలిసిపోతున్న కూలీల ప్రాణాలు

'ఉపాధి' పఁ ప్రదేశాల్లో ప్రమాదాలు

సౌకర్యాల లేమి..అధికారుల ఁర్లక్ష్యం..వెరశి ఉపాధి హామీ కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అశ్వారావుపేట, వేంసూరు మండలాల్లో జరిగిన ఉపాధి కూలీల మృతి సంఘటనలు మరువకముందే బోనకల్‌, పెనుబల్లి మండలాల్లో సోమవారం జరిగాయి. పనులకఁ వెళ్తూ రోడ్డు ప్రమాదాఁకి గురై ఒకరు మృతిచెందారు. పఁ ప్రదేశం వద్ద సౌకర్యాలు లేక కూలీల వెంట వచ్చిన బాలుడు ట్రాక్టర్‌ ట్రకఁ్క కింద పడి మృతిచెందాడు. ఈ రెండు ఘటనలు అధికారుల ఁర్లక్ష్యాఁకి ఁలువుటద్దంగా ఁలిచాయి.

మట్టి ట్రాక్టర్‌ కింద పడి బాలుడు మృతి

పెనుబల్లి : ఉపాధిహామీ పథకం పఁకి వెళ్లిన ఓ తల్లికి గర్భశోకమే మిగిలింది. మట్టి ట్రాక్టర్‌ కింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోఁ కఁప్పెనకఁంట గ్రామంలో సోమవారం చోటు చేసుకొంది. గ్రామాఁకి చెందిన వెంకటేశ్వరరెడ్డి, రమణ దంపతులకఁ ఇద్దరు కఁమారులు వున్నారు. చెన్నోడుకఁంట చెరువులో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. రమణ చిన్నపిల్లవాడిఁ ఇంటి వద్ద ఉంచి పెద్దవాడైన ఫణీందర్‌రెడ్డి(5)ఁ తన వెంట పఁకి తీసుకెళ్లింది. నీడ కోసం ఫణీందర్‌ ట్రాక్టర్‌ ట్రకఁ్క కిందకఁ వెళ్లాడు. ఇది గమఁంచఁ ట్రాక్టర్‌ డ్రైవర్‌ మట్టితో ఁండిన ట్రకఁ్కను రివర్స్‌ పెట్టాడు. ఫణీందర్‌ ట్రకఁ్క కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కఁమారుడు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తక్షణ సహాయం కింద ఆ కఁటుంబాఁకి రూ.10 వేలను అందజేశారు.

అధికారుల ఁర్లక్ష్యమే బాలుడి ప్రాణం తీసింది...

ఉపాధిహామీ పఁ ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలఁ చట్టంలో ఉన్నప్పటికీ అధికారులు ఁర్లక్ష్యంగా వ్యవహరించడమే బాలుడి మృతికి కారణంగా తెలుస్తోంది. పఁ ప్రదేశంలో నీడ, పిల్లలను ఆడించేందుకఁ ఆయా, మంచినీటి సౌకర్యం, మెడికల్‌ కిట్స్‌ ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదఁ వ్యకాస మండల నాయకఁలు పేర్కొన్నారు. సౌకర్యాలు కల్పించాలఁ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదఁ విమర్శించారు. అందుకే ప్రమాదాలు సంభవిస్తున్నాయఁ తెలిపారు. ఫణీందర్‌ కఁటుంబాఁకి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలఁ వ్యకాస డివిజన్‌ కార్యదర్శి జాజిరి శ్రీఁవాసరావు, డివిజన్‌ నాయకఁలు మామిళ్ల వెంకటేశ్వరరావు, పోట్రు రాజారావు, మేకల సత్యనారాయణ, నల్లమల అరుణ్‌ప్రతాప్‌ ప్రభుత్వాఁ్న డిమాండ్‌ చేశారు.

ఉపాధి కూలి కాలికి గాయం

పెనుబల్లిలో జరిగే ఉపాధి హామీ పనులకఁ వెళ్లిన కూలీ అన్నపురెడ్డి పార్వతికి సోమవారం గాయమైంది. కాలుకఁ గడ్డపలుగు తగిలి గాయం కావడంతో చికిత్స ఁమిత్తం స్థాఁక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రోడు ప్రమాదంలో' ఉపాధి' కూలీ మృతి

బోనకల్‌ : ఉపాధి హామీ పనులకఁ వెళ్తున్న కూలీఁ లారీ ఢకొీనడంతో మృతి చెందిన సంఘటన సీతానగరం గ్రామంలో సోమవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షఁల కథనం ప్రకారం... వైరా మండలం పాలడుగు గ్రామాఁకి చెందిన తేలూరి నానయ్య(55) వల్లాపురాఁకి ఉపాధి పనుల కోసం నడుచుకఁంటూ వెళ్తున్నాడు. బోనకల్‌ మండలం సీతానగరం వద్ద రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన లారీ నానయ్యను ఢకొీట్టింది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుఁకి భార్య, ఇద్దరు కఁమారులు, ఇద్దరు కఁమార్తెలు ఉన్నారు. మృతదేహాఁ్న సంఘటనా స్థలంలో ఇజిఎస్‌ ఎపిడి వెంకటరాజు, వైరా ఎమ్‌డిఓ డి.శిరీష సందిర్శించారు. తక్షణ సహాయం కింద నానయ్య కఁటుంబాఁకి ఐదు వేల రూపాయలను అందజేశారు. బోనకల్‌ ఏఎస్‌ఐ పి.రామచంద్రారెడ్డి సంఘటనా స్థలాఁ్న సందర్శించి కేసు నమోదు చేసుకఁన్నారు. మృతదేహాఁ్న పోస్టుమార్టం ఁమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నానయ్య కఁటుంబాఁ్న ఆదుకోవాలి: సిపిఎం

ఉపాధి పనులకఁ వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నానయ్య కఁటుంబాఁ్న ఆదుకోవాలఁ సిపిఎం మండల కార్యదర్శి చింతలచెరువు కోటేశ్వరరావు, మాజీ ఎంపిపి కొమ్ము శ్రీఁవాసరావు ప్రభుత్వాఁ్న కోరారు. నానయ్య మృతదేహాఁ్న జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షఁలు వేదగిరి శ్రీఁవాసరావు సందర్శించారు. కఁటుంబ సభ్యులకఁ సానుభూతిఁ తెలిపారు. మృతుఁ కఁటుంబాఁకి రెండు లక్షల రూపాల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలఁ ప్రభుత్వాఁ్న డిమాండ్‌ చేశారు.