నేడు 'ప్రజావాణి' పున:ప్రారంభం

మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌ 15 నుండి ఈనెల ఐదో తేదీ వరకు నిర్వహిచిన ప్రజాపథం కార్యక్రమం కారణంగా ప్రజావాణి, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. గ్రామాల్లోనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నందున మండల స్థాయిలో తహసీల్దార్లు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే జిల్లా కేంద్రానికి రావాలని సూచించారు. ప్రతి సోమవారమూ ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు ప్రజలు తమ సమస్యలు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని సూచించారు.

³ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌ 15 నుండి ఈనెల ఐదో తేదీ వరకు నిర్వహిచిన ప్రజాపథం కార్యక్రమం కారణంగా ప్రజావాణి, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. గ్రామాల్లోనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నందున మండల స్థాయిలో తహసీల్దార్లు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే జిల్లా కేంద్రానికి రావాలని సూచించారు. ప్రతి సోమవారమూ ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు ప్రజలు తమ సమస్యలు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని సూచించారు.

Publiture