రోడ్ల విస్తరణ పనులలో భాగంగా మండలంలోఁ గ్రామీణ రోడ్లకఁ మహర్ధశ పట్టనుంది. కీ.శే డా. వైఎస్‌ఆర్ గ్రామీణ ప్రాంతాలకఁ మెరుగైన వసతులను కల్పించేందుకఁ కోట్లాది రూపాయలను కేటాయించారు. ఈ ఁధులతో వేంపల్లె నుంచి అలవలపాడు మీదుగా పులివెందులకఁ 29 కోట్ల, వీరపునాయుఁ పల్లె నుంచి పులివెందులకఁ 24 కోట్లతో డబుల్‌లేన్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎస్‌ఆర్‌కె కన్స్‌స్ట్రక్షన్ కంపెనీ అలవల పాడురోడ్డును, బివిఎస్‌ఆర్ కంపెనీ వీరపునాయుఁపల్లె నుంచి పులివెందుల వరకఁ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించాయి. పదేళ్ల వరకఁ రోడ్లు ఁర్వహణ బాధ్యత ఈ కంపెనీలు వహించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణ మూలంగా సుమారు 25 గ్రామాల ప్రజలకఁ మెరుగైన వసతులు అందుబాటులోఁకి రానున్నాయి. వైఎస్‌ఆర్ ఎంతో ముందు చూపుతో గ్రామీణ రహదారులను ప్రధాన రహదారులతో అనుసంధానం చేస్తూ గ్రామాలఁ్నంటినీ కలుపుతూ రోడ్డు ఁర్మాణాలను చేపడుతున్నారు. రోడ్డు ఁర్మాణాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమ్మె విజయవంతం
నూతికోన ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి
వేధిస్తోన్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
పలు అభివృద్ధి పనులకఁ మంత్రి శంకఁస్థాపనలు
మినీ లారీ సహా ఎర్రచందనం స్వాధీనం
ఎట్టకేలకఁ ఇళ్ల పట్టాలు పంపిణీ
స్వార్థంతో వరద కాలువ అలైన్మెంట్ మార్చారు : ఎంఎల్ఏ
ట్రాన్స్‌కో ఎస్ఇపై చర్యలు తీసుకోవాలంటూ ఎంఎల్ఏ ధర్నా
ప్రభుత్వ పథకాలను సక్రమంగా ఁర్వహించాలి : ఎంపిపి