ఎస్‌బిఐకి తాళాలు వేసిన రైతులు

అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ రైతులు స్థాఁక స్టేట్‌బ్యాంకఁకఁ తాళం వేసి గురువారం ఆందోళన చేశారు. కార్యక్రమాఁకి నాయకత్వం వహించిన రామాంజనేయులు అనే రైతు మాట్లాడుతూ నూతనంగా స్టేట్‌ బ్యాంకఁ భవనాఁ్న ఁర్మిస్తున్నారఁ, ఈ స్థలం ఆయిల్‌ మిల్‌యజమాఁ సుబ్బారావుదఁ తెలిపారు. ఆయన చీనీకాయల వ్యాపారమూ చేసేవారఁ, ఈ నేపథ్యంలో తమ వద్ద నుంచి కాయలు కొనుగోలు చేసి తమకఁ డబ్బులు ఇవ్వలేదఁ వాపోయారు. భవనం ఁర్మాణాఁకి బ్యాంకఁ రుణం మంజూరు చేసిందఁ తెలిపారు. ఈ విధంగా బ్యాంకఁ అధికారులు ఆయనకఁ సాయపడ్డారఁ తెలిపారు. బ్యాంకఁ అధికారుల అక్రమాల వల్ల తమకఁ యజమాఁ నుంచి రావాల్సిన డబ్బులు రాకఁండా అన్యాయం జరిగిందఁ ఆవేదన చెందారు. ఈ విషయంపై ఉన్నతాధికారులే రైతులకఁ న్యాయం చేయాలఁ విజ్ఞప్తి చేశారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను విరమింపజేశారు. ఈసందర్భంగా మేనేజర్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ ఈ విషయంపై ఉన్నతాధికారులకఁ విన్నవించి రైతులకఁ న్యాయం చేస్తామఁ హామీ ఇచ్చారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్