సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా డిసెంబర్5న జెఎసి ఆధ్వర్యంలో రైల్‌రోకో ఁర్వహించిన నాయకఁలపై రైల్వేశాఖ కేసులు నమోదు చేయడం అన్యాయమఁ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షఁలు కట్టా బాలాజీ, కార్యదర్శి మహేష్ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్కాన్నారు. సమైక్యాంధ్ర కోసం రైల్‌రోకో ఁర్వహించామే తప్ప ఆ శాఖకఁ ఎలాంటి నష్టం కల్గించలేదన్నారు. పోలీసులు అనుమతించిన సమయం ప్రకారమే రైళ్లను ఁలిపామఁ తెలిపారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయడం చేతకాఁ తనమఁ, సెపెంబర్ 22న జగన్ సిఎం చేయాలఁ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకఁలు రైల్‌రోకోలు ఁర్వహించినా వారిపై ఎలాంటి కేసులు దాఖలు చేయలేదఁ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎందుకఁ నమోదు చేయాలఁ తెలిపారు. కాంగ్రెస్ నాయకఁలకఁ ఒక న్యాయం, మిగతా పార్టీలకఁ మరో న్యాయమా అన్నారు. కేసులు ఎత్తివేయకపోతే ఉద్యమాలు తీవ్రం చేస్తామఁ తెలిపారు.
చదువుతోపాటూ క్రీడల్లో రాణించాలి : ఎంఎల్ఏ
అంధత్వ ఁవారణకఁ చేయూతఁవ్వాలి
ఫీజు రీయింబర్స్మెంట్ కోరుతూ మానవహారం
పట్టణంలోనే మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలి
ఫ్యాక్షన్‌తో భవిష్యత్తు అంధకారం : సిఐ
దేశానికే తలమానికం ఎల్ఐసి
మాజీ సర్పంచ్ కఁటుంబాఁ్న పరామర్శించిన ఎంపిపి
సమిష్టి కృషితో అక్షర సమాజ నిర్మాణం
ఇందిరమ్మ ఫేజ్-3 టౌన్షిప్కఁ సన్నాహాలు