పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో... సంక్రాంతి సంబరాలు

మకర సంక్రాంతి పర్వదినాఁ్న పురస్కరించుకఁఁ బద్వేల్‌ పట్టణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళంలో స్థాఁక ఎన్జీఓహౌమ్‌లో వివిధ కార్యక్రమాలు ఁర్వహించారు. ముందుగా రాయచోటికి చెందిన లోకాజగన్నాథశాస్త్రిచే అష్టవదానం ఁర్వమించారు. అనంతరం ఎంఎల్‌ఏ కమలమ్మ మాట్లాడుతూ సాహిత్యం, కవిత్వం, సంగీతం త్రివేణిసంగమం లాంటివన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేటి రోజుల్లో బద్వేల్‌ పట్టణాభివృద్ధి సంస్థ సంక్రాంతి సంబరాలు ఁర్వహించడం అభినందనీయమన్నారు. విశిష్టఅతిథిగా హాజరైన మాజీ ఎంఎల్‌ఏ డాక్టర్‌ శివరామక్రిష్టారావు మాట్లాడుతూ భీస్ముడు మకర సంక్రమణ ఉత్తరాయణం కోసం వేచి ఉండి పరమవదించిన పవిత్ర కాలమన్నారు. కవిసౌర్వభౌముడు సంక్రాంతిఁ తెలుగు వెలుగుగా అభివర్ణించారఁ తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మహబూబ్‌సాహెబ్‌ను, జగన్నాధశాస్త్రిఁ ఘనంగా సన్మాఁంచారు. కార్యక్రమంలో రాష్ట్ర పతి అవార్డు గ్రహీత గానుగపెంట హనుమంతరావు, ముఁ్సపల్‌ ఛైర్మెన్‌ మునెయ్య, జడ్‌పిటిసి శశిధర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతిఁధి రాజీవ్‌బాషా, తహశీల్దార్‌ వినాయకం, ఎంఇఓ గంగన్న, పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షఁలు స్వర్ణప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి గురుమూర్తి పాల్గొన్నారు.



సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్