వైఎస్‌ సమాధికి డిఎస్సీ అభ్యర్ధుల వినతి పత్రం

డిఎస్సీ 2008 ఎస్‌జిటి ఁయామకాలు చేపట్టనందుకఁ ఁరసనగా మండలంలోఁ ఇడుపులపాయలోఁ వైఎస్‌ఆర్‌ సమాధికి సోమవారం 2008 డిఎస్సీ ఎస్‌జిటి ఁయామక సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షఁలు తలపంటి శ్రీఁవాసరావు, కోశాధికారి గంటా నాగేశ్వరావు వినతిపత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ 2008 డిఎస్సీలో అర్హత పొందిన వారికి ఇంత వరకఁ ఁయామకాలు చేపట్టలేదన్నారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన 30,561 పోస్టులలో 12,100 పోస్టులు క్షేత్ర స్ధాయిలో ఖాళీల్లేవనే ప్రభుత్వం మోసపూరిత మాటలతో వాయిదా వేస్తోందన్నారు. 2006 డిఎస్సీ విషయంలో ఇలాంటి న్యాయపరమైన చికఁ్కలు ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ మధ్యంతర ఉత్తర్వులతో ఁయామకాలు చేపట్టారఁ అన్నారు. ప్రస్తుతం అలాంటి వెసులుబాటు ఉందఁ, సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ను ఉపయోగించాలఁ డిమాండ్‌ చేశారు. ఁయామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలోఁ ఎస్‌జిటి అభ్యర్థులు ఆందోళనకఁ గురవుతున్నారఁ అన్నారు. ఎస్‌జిటి ఁయామకాలను చేసేలా ప్రభుత్వాఁకి బుద్ధి ప్రసాధించాలఁ కోరామఁ తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఁయామకాలను చేపట్టకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామఁ హెచ్చరించారు.





సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్