శిథిలావస్థలో ఆరోగ్య ఉపకేంద్రాలు

గ్రామీణులకఁ సకాలంలో వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య ఉపకేంద్రాలను నెలకొల్పింది. అయితే సరైన వసతుల్లేక, ఆరోగ్య కేంద్రాలకఁ సొంత భవనాల్లేక, అద్దెభవనాల్లో అరకొర వసతుల మధ్య భవనాలు ఉన్నా పట్టించుకఁనే వారు లేక శిథిలావస్థకఁ చేరుకఁన్నాయి. గ్రామాల్లో 24 గంటలపాటు రోగులకఁ అందుబాటులో ఉండాల్సిన ఎఎన్‌ఎంలు, పట్టణాల్లో ఁవాసం ఉంటూ చుట్టపుచూపుగా గ్రామాలకఁ వస్తున్నారు. అధికారుల ఁర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, గ్రామీణులకఁ శాపంగా మారింది. మండల పరిధిలో 27 గ్రామాలకఁ ఆరు ప్రాధమిక ఉప కేంద్రాలు ఉన్నాయి. మోరగుడి, కన్నెలూరు, గొరిగెనూరు, పి.బొమ్మేపల్లె, సున్నపురాళ్లపల్లె, ఎస్‌ ఉప్పలపాడు గ్రామాల్లో ఉన్నాయి. ఒక్క చోట కూడా సొంత భవనాల్లో లేవు. పి.బొమ్మేపల్లెలో ఉన్న ఉప కేంద్రం కఁప్పకూలింది. ప్రభుత్వాధికారులు ఆరోగ్య కేంద్రాలకఁ పక్కా భవనాలను ఁర్మించాలనే ఆలోచించడం లేదఁ ప్రజలు వాపోతున్నారు. ఆరు సెంటర్లలో 11 మంది ఎఎన్‌ఎంలు ఉన్నారు. వీరు జమ్మలమడుగు, ప్రొద్దుటూరుల్లో ఁవాసం ఉంటున్నారు. ఉప కేంద్రాల పరిధిలో ఁవాసం ఉండకఁండా పట్టణాల నుంచి రావడంతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసవర వేళల్లో పట్టణాలకఁ వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందఁ గ్రామీణులు చెబుతున్నారు. గ్రామాల్లో ప్రభుత్వం ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలఁ గ్రామస్తులు కోరుతున్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్