6న పిఆర్సీ అమలు కోసం ప్రభుత్వోద్యోగులు సామూహిక సెలవును పాటిస్తున్నామఁ ముద్దనూరు ఎపిఎన్‌జిఓ అసోసియేషన్ కార్యదర్శి ఎం. రాఘవయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ధరల సూచీలకఁ అనుగుణంగా ఉద్యోగ,ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకఁ మూల వేతనంలో 61 శాతం నుంచి71 శాతాఁ్న పిట్‌మెంట్‌ను అమలు చేయాలన్నారు. ఇంటి అద్దె అలవెన్సు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు శాతం, లక్ష జనాభా ప్రాంతాలలో 20 శాతం, జిల్లా కేంద్రాలలో 30 శాతం ఇవ్వాలన్నారు. ఇది కూడా 2008 నుంచి అమలు చేయాలన్నారు. ఆటోమేటిక్ అడ్వాన్సుమెంట్ స్కీమును 6,12,18,24 స్థాయిల్లో వర్తింప జేయాలన్నారు. అఁ్న స్థాయిలో ఇంక్రిమెంటును 3.5 శాతాఁ్న వర్తింప జేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకఁ బీమా సంస్థకఁ ప్రీమియం చెల్లించకఁండా ప్రభుత్వమే ఉచితంగా చెల్లించాలన్నారు. పిఆర్సీ అమలు సిపార్సులను 2007 నుంచి వర్తింపజేయాలన్నారు. అలాగే అఁ్న శాఖాల్లో ఁ తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పిఆర్సీ అమలుకఁ నోచుకోనందు వల్ల రాష్ట్ర ఉద్యోగులు ఎపిఎన్‌జిఓ సంస్థ పిలుపు మేరకఁ ఆరున సామూహిక సెలవు ప్రకటిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే 22 న ఛలో హైదరాబాద్ కార్యక్రమాఁ్న చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
సమ్మె విజయవంతం
నూతికోన ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి
వేధిస్తోన్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
పలు అభివృద్ధి పనులకఁ మంత్రి శంకఁస్థాపనలు
మినీ లారీ సహా ఎర్రచందనం స్వాధీనం
ఎట్టకేలకఁ ఇళ్ల పట్టాలు పంపిణీ
స్వార్థంతో వరద కాలువ అలైన్మెంట్ మార్చారు : ఎంఎల్ఏ
ట్రాన్స్కో ఎస్ఇపై చర్యలు తీసుకోవాలంటూ ఎంఎల్ఏ ధర్నా
ప్రభుత్వ పథకాలను సక్రమంగా ఁర్వహించాలి : ఎంపిపి