పోలింగ్‌ స్టేషన్ల పరిశీలన

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు నిర్వహించ నున్న నేపథ్యంలో పోలింగ్‌స్టేషన్లను పరిశీలిస్తున్నామన్నారు. మండలంలో 62 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. దశల వారీగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రెడ్డివారిపల్లె పంచాయతీ పరిధిలోని గుంజన నది ఒడ్డున గల గాంధీనగర్‌ ప్రాథమిక పాఠశాలలోని 57వ పోలింగ్‌స్టేషన్‌ తనిఖీ చేశారు. అన్నింటినీ పరిశీలించిన తరువాత నివేదికను కలెక్టర్‌కు అంద జేస్తామన్నారు. కార్యక్రమంలో ఎలెక్షన్‌ డి.టి రాజేంద్ర, ఎఆర్‌ఐ నారాయ ణరావు, సర్వేయర్‌ త్యాగరాజా, పోలీసులు పాల్గొన్నారు.

Sorry

java.lang.NullPointerException