ప్రజాశక్తి ఉద్యోగ అవకాశాలు

మీలో

జర్నలిజం పట్ల ఆసక్తి, సామాజిక స్పృహ ఉన్నాయా ?

చొచ్చుకుపోయే చొరవ ఉందా ?

విన్నదీ కన్నదీ పదిమందితో పంచుకుందామనుకుంటున్నారా ?

అయితే ఆలోచనెందుకు ? దరఖాస్తు పంపండి

మిమ్మల్ని పరిపూర్ణమైన జర్నలిస్టులుగా తీర్చిదిద్దే బాధ్యత మాకొదలండి.

1. మీకు ఉండాల్సింది వాడుక భాషలో చక్కటి తెలుగు రాయగలిగే సామర్థ్యం

2. డిటిపి (తెలుగు) వచ్చిన వారికి, ఆంగ్ల అనువాద సామర్థ్యం ఉన్న వారికీ ప్రాధాన్యం

3. రాత పరీక్ష ఆధారంగా శిక్షణకు ఎంపిక

4. శిక్షణా కాలంలో ఉచిత వసతితో పాటు స్టైఫండ్‌

5. ఎంపికైన వారు రాష్ట్రంలో క్కడైనా (ఖాళీలను బట్టి) పనిచేయడానికి సిద్ధపడాలి

6. దరఖాస్తుతోపాటు సొంత చిరునామా ఉన్న 5 రూపాయల స్టాంప్‌గల కవరును విధిగా జతపర్చాలి

7. 'కొత్త ప్రభుత్వం-ప్రజల పట్ల బాధ్యత' అనే అంశంపై రెండు పేజీలకు మించకుండా వ్యాసాన్ని జోడించాలి.

8. దరఖాస్తు నమూనా, పరీక్షకు సంబంధించిన వివరాలు సైట్‌లో పైభాగాన Read document అనే ఆప్షన్‌ క్లిక్‌ చేసిచూడోచ్చు విడి రెజ్యూం కూడా పంపొచ్చు

9. పరీక్షకు తయారవ్వాల్సిన అంశాలు వెబ్‌సైట్‌లో పొందొచ్చు మీకొచ్చే హాల్‌టిక్కెట్‌లోనూ ఉంటాయి.

10 అప్లికేషన్‌ చేరగానే హాల్‌టిక్కెట్లు పోస్టు చేస్తాం. వాటిలో పరీక్ష వివరాలు తెలుసుకోవచ్చు.

గమనిక : దరఖాస్తులు www.prajasakti.com సైట్‌ నుంచి పొందొచ్చు

ప్రిన్సిపాల్‌, ప్రజాశక్తి జర్నలిజం కళాశాల

ఇం నెం : 1-1-298/4, రోడ్‌ నెం : 1, అశోక్‌నగర్‌

హైదరాబాద్‌- 500 020, ఫోన్‌ : 040 27663761

ప్రజాశక్తి ఉద్యోగ అవకాశాలు ఇతర విశేషాలు

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్