ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ అన్నారు. గురువారం శివపురి కాలనీలో పది లక్షల వ్యవయంలో చేపట్టిన సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న మంచినీటి, రోడ్లు, డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించడదానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఎన్.మంజులగౌడ్, టిడిపి నాయకులు వికె మహేష్, జగదీష్‌గౌడ్, గణేష్ పాల్గన్నారు.
వాటర్ బోర్డులో కలకలం
అంతర్యుద్ధం - ఆధిపత్య పోరు
ఆర్థిక ఇబ్బందులతో .. కుటుఉంబ ఆత్మహత్య
వాటర్‌బోర్డులో కంట్రోల్ రూం ఏర్పాటు
ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన వారికి ఉచిత మందులు
సినారే జన్మదిన వేడుకలు భలే మంచిరోజు- పసందైనరోజు
హుస్సేన్‌సాగర్ వద్ద 92.7ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో మారథాన్ 92.7
విద్యార్థుల పురోభివృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి : కలెక్టర్
జంక్షన్లలో 275 ట్రాఫిక్ గొడుగులు