ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా తిరుమలగిరి సురేందర్ గురువారంనాడు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని అకాడమీ కార్యాలయంలో మాజీ ఛైర్మన్ దేవులపల్లి అమర్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ పాత్రికేయులు సురేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి గీతారెడ్డి, కమిషనర్ పార్థసారధి తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విలేకరులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు.
వాటర్ బోర్డులో కలకలం
అంతర్యుద్ధం - ఆధిపత్య పోరు
ఆర్థిక ఇబ్బందులతో .. కుటుఉంబ ఆత్మహత్య
వాటర్‌బోర్డులో కంట్రోల్ రూం ఏర్పాటు
ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన వారికి ఉచిత మందులు
సినారే జన్మదిన వేడుకలు భలే మంచిరోజు- పసందైనరోజు
హుస్సేన్‌సాగర్ వద్ద 92.7ఎఫ్ఎమ్ ఆధ్వర్యంలో మారథాన్ 92.7
విద్యార్థుల పురోభివృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి : కలెక్టర్
జంక్షన్లలో 275 ట్రాఫిక్ గొడుగులు