ముస్లిం రిజర్వేషన్ల సమస్యలపై పిసిసి కమిటీ

    ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ల కల్పనపై వస్తున్న సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు పిసిసి ఒక కమిటీ నియమించింది. పిసిసి బుధవారం ఈ మేరకు సభ్యుల వివరాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. పార్లమెంటు సభ్యులు ఎంఏ ఖాన్‌, మాజీ మంత్రి ఫరీదుద్దిన్‌, ఎమ్మెల్యే మస్తాన్‌ వలి, ఎమ్మెల్యే షాజహాన్‌, పారూఖ్‌ హుస్సేన్‌, మిర్‌ హది అలీ ఉన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్