హుబ్లి డివిజిన్‌ను పర్యవేక్షించిన జిఎం కులదీప్‌

దక్షిణ పశ్చిమ రైల్వే డివిజన్‌ జనరల్‌ మేనేజర్‌ కులదీప్‌ చతరుర్వేది హోట్గి-ఆల్‌మట్టి సెక్షన్‌ హుబ్లి డివిజిన్‌ను ఇటీవలే పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఇండి రోడ్‌ స్టేషన్‌లో మార్పులు చేసిన ఉన్నత, జనరల్‌ శ్రేణి విశ్రాంతి గదులను ఆయన ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్‌ రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు.గదులను

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్