నగర కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ మధుకాన్ ఉత్తరాఖండ్ జల్‌విద్యాయుత్ నిగమ్ లిమిటెడ్ నుండి 75 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు ఆర్డర్‌ను కైవసం చేసుకొన్నట్లుగా ఆ సంస్థ వెల్లడించింది. దీంతో పాటు మరో రెండు 100 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆర్డర్‌ను పొందినట్లు మధుకాన్ తెలిపింది. ఈ ప్రాజెక్టుల కాలపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించినట్లు పేర్కొంది.
స్వల్పంగా తగ్గిన ఆహార ద్రవ్యోల్బణం
భద్రతా మండలితోను విభేదించిన డిప్
రాష్ట్ర మార్కెట్లోకి న్యూ ఫోర్డ్ ఫిగో 'స్మార్టర్'
ఫిబ్రవరిలో 46 శాతం పెరిగిన చైనా ఎగుమతులు
30 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా 'సోనీ'
3 వేల కోట్ల డాలర్లకు గ్లోబల్ మూవీ బాక్సాఫీస్
టోల్ ట్యాక్స్ వసూళ్లు 1495 కోట్లు !
2 రోజుల్లోనే 100 వోక్స్వాగన్ పోలో కార్లు బుకింగ్