దక్షిణాది విస్తరణకు రూ.6,000 కోట్లు

దక్షిణ భారతదేశంలో ట్రాన్సిమిషన్‌ విస్తరణకు రూ.6,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్‌ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 4,000 చదరపు కిలో మీటర్లకు విస్తరించనున్నట్లు తెలిపింది. ఈ విస్తరణకు బోర్డు కూడా ఆమోదం తెలిపిందని పేర్కొంది. రానున్న రెండు, రెండున్నర ఏళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రం ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు రావల్సి ఉందని పేర్కొంది.

సిరిగమలు ఇతర విశేషాలు

  • వృద్ధితోనే మొండి బాకీలకు పరిష్కారం
  • Publiture