ఎడిటోరియల్ వార్తలు | Prajasakti::Telugu Daily

సెక్షన్ : ఎడిటోరియల్

త్రిపుర ఆదర్శం

సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పిఎ) ఎత్తివేయాలని త్రిపురలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వం బుధవారం తీసుకున్న , […]

Read more ›

సామాన్యులు బతికేదెలా?

ఆంధ్రప్రదేశ్‌లో మండిపోతున్న ఎండల కంటే మోతెత్తుతున్న కూరగాయలు, నిత్యా వసరాల ధరలు చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. గత కొన్ని రోజులుగా , […]

Read more ›

పాల రైతును దివాళా తీయిస్తున్న డెయిరీలు

నేడు పాల ఉత్పత్తి ధర చాలా పెరిగింది. పశువుల ధరలు, వాటి మేత ఖర్చు కూడా పెరిగింది. నేటికీ గ్రామాలలో మధ్యదళారీలే ఎక్కువగా పాల సేకరణ చేస్తున్నారు. , […]

Read more ›

అంగన్‌వాడీలంటే అంత అలుసా?

మహిళా సాధికారత గురిరచి నిరం తరం మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరతర్జాతీయ మహిళా దినోత్సవం సభకు నెల్లూరు రావటం అదృష్టరగా భావిరచారు. , […]

Read more ›

గిట్టుబాటు ధరలతోనే ఆత్మహత్యలకు చెక్‌

రైతుల ఆత్మహత్యల ఘోష ఢిల్లీని తాకింది. దేశ రాజధాని నడిబొడ్డున ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అక్కడ అధికారంలో ఉన్న రెండు పార్టీలను , […]

Read more ›

అనివార్యం

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాది పాలన 'సంబరాలు' జరుపుకుంటున్న సమయంలోనే దేశంలోని ప్రధానమైన కేంద్ర కార్మిక సంఘాలు మరోమారు సార్వత్రిక సమ్మెకు , […]

Read more ›

ప్రజలకు చోటేది...?

రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా విడుదల చేసిన రాజధాని మాస్టర్‌ప్లాన్‌ చూడ్డానికి పైపైన బాగానే ఉంది. విశాలమైన రోడ్లు, గోల్ఫ్‌ మైదానం, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, వేలాది ఎకరాల్లో , […]

Read more ›

నయా ఉదారవాదం - నాలుగు అవలక్షణాలు

అసమానతలు పెరిగి, సంక్షోభం తీవ్రమయ్యే కొద్దీ పెట్టుబడికి భయం పెరుగుతుంది. సంక్షోభ నివారణ పేరుతో ప్రజాస్వామ్య సంస్థలపై దాడిని తీవ్రం చేస్తుంది. ప్రజల , […]

Read more ›

ఇంటర్నెట్‌ వ్యాపారీకరణ

మారుతున్న కాలంలో ఇంటర్నెట్‌ ప్రాధాన్యత పెరిగింది. పెట్టుబడిదారీ విధానం అన్నింటినీ వ్యాపారీకరించినట్లు గానే ఇంటర్నెట్‌ను మరింత వ్యాపార సరుకుగా మార్చే , […]

Read more ›

మోడీ పాలనలో మంచి రోజులెవరికి?

ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ముందు తాను పాల్గొన్న ప్రతి బహిరంగ సభలోనూ ''హమ్‌ ఆయేతో అచ్ఛేదిన్‌ ఆయేంగే'' అని ప్రజలను నమ్మబలికారు. అంతటితో ఆగలేదు. అవినీతి , […]

Read more ›