స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), అసోసియేట్ బ్యాంక్స్‌లో క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
మొత్తం పోస్టుల సంఖ్య : 7740
మనరాష్ట్రానికి కేటాయించిన పోస్టులు : 1002
అర్హత : 60 శాతం మార్కులతో ఇంటర్మీడెట్ లేదా గ్రాడ్యుయేషన్.
వయసు : ఆగస్ట్ 1, 2012 నాటికి
18-28 ఏళ్లు.
ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా. ఇందులో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్ , రీజనింగ్ ఎబిలిటీ, మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ లేదా కంప్యూటర్ నాలెడ్జ్ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు : ఆగస్టు 13, 2012
వివరాలకు :www.sbi.co.in