ఈరోజుల్లో వంద రోజులు

శ్రీ,రేష్మ నూతన జంటతో మారుతీ దర్శకత్వంలో శ్రీనివాస్‌ నిర్మించిన 'ఈరోజుల్లో' చిత్రం నేటితో వందరోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారంనాడు సంస్థ కార్యాలయంలో కేక్‌ను కట్‌చేశారు. జులైమొదటివారంలో వందరోజుల వేడుకను జరపనున్నట్లు నిర్మాత తెలియజేశారు. కొత్తచిత్రమైనా ప్రేక్షకులు మంచిచిత్రాలని ఆదరిస్తారనేందుకు ఈరోజుల్లో ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్