డాక్టర్ ఎన్‌టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని బిడిఎస్ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల పరీక్షా ఫలితాలను వర్శిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలు, పర్సనల్ వెరిఫికేషన్‌కు ఈనెల 20వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.2 వేల చొప్పున వర్శిటీ పేరుతో డిమాండు డ్రాప్టు పంపాలి. ఇతర వివరాలకు వర్శిటీ వెబ్‌సైట్ ష్ట్ర్‌్‌జూ://అ్‌తీబష్ట్రర.aజూ.అఱష.ఱఅ ద్వారా తెలుసుకోవచ్చు.