13 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. ఈ నెల 13న ఉదయం 9.30 గంటలకు సమావేశాలు ప్రారం భమవుతాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. అసెంబ్లీ పనిదినాలపై బిఎసిలో నిర్ణయం తీసుకోనున్నారు.

Sorry

java.lang.NullPointerException