పేర్ని రాజీనామా ఆమోదం

ప్రభుత్వవిప్‌ పదవికి పేర్ని నాని చేసిన రాజీనామాకు ఆమోదం లభించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ నుండి వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీలో చేరుతూ పేర్నినాని విప్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేకు మాత్రం రాజీనామా చేయలేదు.