టీ -20 మ్యాచ్‌కు వర్షం ఆటంకం

టీ- 20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా -శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షంతో ఆటంకం ఏర్పడింది. కాసేపటి తరువాత ఓవర్లను కుదించి మ్యాచ్‌ను కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.