ముంబయిలో బాంబు కలకలం రేగింది. అంధేరిలోని వాణిజ్య సముదాయం వద్ద అనుమానాస్పద వస్తువును గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అనుమానాస్పద వస్తువును గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.